ఎన్టీఆర్ ట్రస్టు మరియు GSR పౌడేషన్ నారా భువనేశ్వరి గారు మరియు డా.. గోరంట్ల రవి రామ్ కిరణ్ వారు రంపచోడవరం నియోజకవర్గ ఎన్టీఆర్ ట్రష్టు ఇంచార్జీ కందుల సాయి బాబు గారి ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ గంగవరం మండలం జగ్గంపాలెం గ్రామం లో నిర్వహించడం జరిగింది. సుమారు 500 మందికి వైద్య సేవలు అంధించారు. సాయి బాబు గారు మాట్లాడుతూ రంపచోడవరం నియోజకవర్గం లోని అన్ని గ్రామాల్లో మెడికల్ క్యాంపు లు నిర్వహిస్తామని తెలిపారు. స్థానిక మాజీ ఎంపీపీ డా.. తీగల ప్రభ గారు హాజరైనారు.స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు చవలం రాధకృష్ణదొర , పులిగే గోవిందరాజు, కోసు రాము, బోరగ చిన్నబ్బాయి దొర, తంగెల్లా వెంకటేశ్వర్లు మొదలగునవారు పాల్గొన్నారు.
రంపచోడవరం లో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహణ
