ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కల్లూరు గూడెం గ్రామం వద్ద లారీ బైక్ ఢీకొనగా బైక్పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు మృతుడు వేంసూరు మండలంఅడసర్లపాడు గ్రామానికి చెందిన తాటికొండ పాండురంగ చారి 42 సంవత్సరాలుగా గుర్తించారు. మృతుడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతుడు మర్లపాడు లోని ఫౌండ్రీలో పనిచేస్తున్నాడు. సంఘటన స్థలానికి వచ్చిన వేంసూర్ ఎస్సై సంఘటన జరిగిన తిరు ను పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు మృతదేహాన్ని సత్తుపల్లి ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు.