కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్డులో గల శ్రీ రేణుక మాతా దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు రెండవ రోజు గాయత్రి దేవి అలంకరణ సామూహిక కుంకుమార్చనలు.
గుడి అధ్యక్షులు ఉప్పల్ వాయి గోపి గౌడ్ దంపతులు , మోతే సతీష్ గౌడ్ దంపతులు , రెడ్డి పేట రామచందర్ గౌడ్ దంపతులు , కొడిపాక బాలరాజు గౌడ్ దంపతులు , మోతే బాల్ రాజా గౌడ్ బొంపల్లి యాదగిరి గౌడ్ దంపతులు , ఆలయ అభివృద్ధి కమిటీ మరియు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమ అర్చన కార్యక్రమం విజయవంతం చేశారు.
శ్రీ రేణుక మాతా దేవాలయంలో కుంకుమార్చనలు
