బద్వేల్ లొ మృతి చెందిన ఇంటర్ విద్యార్థిని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ముఖమంత్రి జగన్ గారు మాట్లాడిన మాటలు చాలా బాధాకరం…. సంఘటన జరిగిన కొన్ని గంటలకే హత్య చేసిన నిండుతున్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది…. మృతురాలి కుటుంబానికి పది లక్షల చెక్కును అందించడం జరిగింది… అంతే కాకుండా బిజవేముల వీరారెడ్డి ట్రస్ట్ తరుపున లక్ష, టిడిపి పొలిట్ బీరో సభ్యుడు శ్రీనివాసుల రెడ్డి లక్ష రూపాయల బాధిత కుటుంబానికి ఇవ్వడం జరిగింది… ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు
మృతి చెందిన విద్యార్థిని కుటుంబాన్ని పరామర్శించిన జగన్, మాట్లాడిన మాటలు బాధాకరం
