వృద్ధాశ్రమంలో అదనపు గదుల ప్రారంభోత్సవం

The newly constructed additional rooms at Sai Lingi Old Age Home in Adilabad district were inaugurated, emphasizing the importance of providing a supportive environment for the elderly. The newly constructed additional rooms at Sai Lingi Old Age Home in Adilabad district were inaugurated, emphasizing the importance of providing a supportive environment for the elderly.

అదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని సాయి లింగి వృద్ధాశ్రమంలో నూతనంగా నిర్మించిన అదనపు గదులని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పాలన అధికారి రాజర్ష షా, ముందుగా ఆయన వృద్ధాశ్రమం సభ్యులకు స్వాగతం పలికారు వృద్ధాశ్రమంలో ఉన్న సాయిబాబా విగ్రహానికి పూలమాలలు వేసి వేద పండితుల మధ్య పూజలు జరిపించారు, వృద్ధులకు వారి పట్ల శ్రద్ధ వహిస్తూ వారికి మంచి ఆహల్యమైన వాతావరణంలో ఉండాలని సమయపాలన పాటిస్తూ వారికి మంచి యోగ ము వాకింగ్ చేస్తూ ఆరోగ్య ని కాపాడుకోవాలని వారికి ఎలాంటి నా సౌకర్యాలు తక్కువ ఉన్న వైద్యానికి కూడా వాళ్ళు అందుబాటులో జరిపించిదామని అన్నారు, మండల తాసిల్దార్ , ఎంపీడీవో జిల్లా అధికారులు వృద్ధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *