పారిశ్రామికప్రాంతం 58 వ వార్డు శ్రీహరిపురం లో కోరమండల్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ వారి నిధులతో నిర్మించిన GVMC స్కూల్ అదనపు తరగతి గదులు, సైన్స్ ల్యాబ్ ను ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు గణబాబు గారు ఈ కార్యక్రమంలో ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ అంగ దుర్గాప్రసాంతి, మరియు 58వ వార్డు టిడిపి మాజీ కార్పొరేటర్ సీరం ఉమామహేశ్వరి , వార్డ్ అధ్యక్షులు కోరాడ శ్రీనివాసరావు, వార్డు ప్రధాన కార్యదర్శి పోతాబత్తుల శ్రీనివాస్, రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు రామ్మోహన్ నాయుడు,మాత శ్రీను, జనసేనా,బిజెపి,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
శ్రీహరిపురం లో GVMC స్కూల్ అదనపు తరగతి గదుల ప్రారంభం
