నేడు పాత గాజువాక జంక్షన్ వద్ద విశాఖ స్టీల్ ప్లాంట్ ను SAIL లో విలీనం చేయాలని, ప్రైవేటీకరణ చేయరాదని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ” మానవహారం” నిర్వహించ బడింది.*
ఈ కార్యక్రమంలో గాజువాక మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారు,మాజీ శాసనసభ్యులు తిప్పల గురుమూర్తి రెడ్డి గారు, గాజువాక నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పరిశీలికలు తిప్పల దేవన్ రెడ్డిగారు, వార్డ్ ఇంఛార్జిలు, వార్డు అధ్యక్షులు,ఉక్కు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.