వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా పెనుగొండ మండల కేంద్రం బోయ వీధి నందు వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు సవితమ్మ అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రపంచానికి పవిత్రమైన రామాయణాన్ని కానుకగా ఇచ్చిన ఆదికవి మహర్షి వాల్మీకి అని సవితమ్మ తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వాల్మీకి కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా ఘన నివాళి
