ఆదోని మండలం పరిధిలో నెట్టేకల్ క్రాస్ గాయత్రి నగర్ లో శ్రీ గాయత్రీ మాత దేవాలయంలో శ్రీ గాయత్రి మాత ప్రథమ వరణోత్సవం స్వస్త్రి శ్రీ క్రోధినామ సంవత్సరం అశ్విజ మాసం తిథి శుక్లపాడ్యమి తేదీ 3 10 2024 ఉదయం 8:30 నుండి 10 గంటల వరకు శ్రీ గాయత్రీ మాత దేవాలయం నందు అమ్మవారి ప్రథమ వర్ణోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీగాయత్రి మాత ఆలయ ధర్మకర్త గాయత్రి స్వామి మాట్లాడుతూ ఆదోని నెట్టుకొల క్రాస్ గాయత్రీ నగర్ లో శ్రీ గాయత్రి మాత ఎంతో మహిమగల దేవాలయం అంచుఅంచులుగా దేవస్థానం అభివృద్ధి అవుతున్నదని శ్రీ గాయత్రీ మాత వర్ణోత్సవం లో భక్తులు అందరూ పాల్గొన్నారు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అని ఆలయ ధర్మకర్త గాయత్రి స్వామి మాట్లాడడం జరిగింది.
శ్రీ గాయత్రి మాత ప్రథమ వర్ణోత్సవం ఘనంగా నిర్వహణ
Sri Gayatri Mata's first Varnotsavam was celebrated with devotion at Gayatri Nagar's temple in Nettakal Cross, Adoni. Devotees participated with enthusiasm.
