Gold Rates Today | గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం ధరలు 

Gold and silver rates update India Gold and silver rates update India

 Gold Rates Today: పసిడి ప్రియులకు శుభవార్త ఇప్పట్లో  శుభకార్యాలు లేకపోవడంతో బంగారం ధరలు భారీగా తగ్గాయి. గత కొన్ని రోజుల్లో ధరలు రోజుకోలాగా మారడంతో కొనుగోలుదారులు నిరాశకు గురైన పరిస్థితి ఏర్పడింది.

అంతర్జాతీయంగా బంగారం ధరలు స్థిరంగా ఉండినా, దేశీయంగా పసిడి ధరలు తగ్గకపోవడంతో బంగారం వ్యాపారాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

రోజు తులం బంగారం ధరలో రూ.540 తగ్గుదల నమోదు అయింది. ట్రేడింగ్ రూ.1,30,150 వద్ద జరిగింది. 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.500 తగ్గి రూ.1,19,300, 18 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.410 తగ్గి రూ.97,610 వద్ద ట్రేడ్ అవుతోంది.

ALSO READ:Indigo Flight Ticket Price | ఇండిగో సంక్షోభంపై కేంద్రం కీలక ఆదేశాలు

వెండి ధరలో కొద్దిగా మార్పులు కనిపించాయి; కిలో వెండి ధర రూ.3,000 పెరిగి రూ.1,90,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రాంతీయంగా చెన్నైలో కిలో వెండి రూ.1,99,000, హైదరాబాద్‌లో రూ.1,95,900, ఢిల్లీలో, ముంబైలో, కోల్‌కతాలో రూ.1,90,000 వద్ద అమ్ముడవుతోంది.


ఈ ధరల పరిణామంతో బులియన్ మార్కెట్‌లో కొనుగోలు, అమ్మకాల్లో కొత్త మార్పులు రావచ్చని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *