గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ నిర్వహించిన సమావేశంలో ఎన్డీఏ కూటమి తరుపున శాసనమండలి అభ్యర్థి పేరా బత్తుల రాజశేఖర్ ను పి. గన్నవరం నియోజకవర్గం నాయకులకు కార్యకర్తలకు కూటమి అభ్యర్థిని గిడ్డి సత్యనారాయణ పరిచయం చేశారు.. ఈ సందర్భంగా పి. గన్నవరం నియోజకవర్గం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ పెరబత్తుల రాజశేఖర్ ను సంపూర్ణ మద్దతు తో గెలిపించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు… అధికారం గా వాటర్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయడానికి ఈ నియోజకవర్గంలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తానని గిడి సత్యనారాయణ అన్నారు… కొత్త ఓటర్ల సంఖ్యలను పెంచి శాసనమండలి ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తానని తెలిపారు… శాసన మండలి అభ్యర్థి రాజశేఖర్ మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షాలను సకారం చేసేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు…. ప్రజా సమస్యల పరిష్కారంలో శాసనమండలి వేడుకగా తన సమర్థవంతంగా పనిచేస్తానని రాజశేఖర్ హామీ ఇచ్చారు.
గన్నవరం ఎమ్మెల్యేతో పీరా బత్తుల రాజశేఖర్ పరిచయం
