ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై ఉక్కు పాదం మోపిన ప్రొద్దుటూరు అటవీశాఖ అధికారులు.
ఫారెస్ట్ భూముల నుంది ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 12 ఎడ్ల బండ్లు అటవీ శాఖ కార్యాలయానికి తరలింపు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మెరుపు దాడి నిర్వహించామని వెల్లడి.
ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే సహించబమని కేసులు నమోదు చేస్తామని హెచ్చరిక.
పక్కాగా రాబడిన సమాచారం మేరకు తెల్లవారుజామున 5 గంటలకు మెరుపు దాడి నిర్వహించిన అటవీశాఖ అధికారులు.
6 ఒంటెద్దు బండ్లు మరో 6 రెండెడ్ల బండ్లు అటవీశాఖ కార్యాలయానికి తరలింపు.