దీపావళి ఆ కుటుంబాన్ని నిరాశలుగా చేసింది అసలే పేదవారు మరింత పేదరికంలో నెట్టేసింది దీపావళి సంబరాలు ఆ నిరుపేదన దిక్కులేని అనాధన చేసింది దీనికి సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం రంప ఎర్రంపాలెం గ్రామపంచాయతీ శివారు పెంటపల్లి గ్రామంలో దీపావళి అర్ధరాత్రి భగీరథ కాలనీలో కొండ చిన్న కృష్ణ వెంకటరమణ దంపతులు యొక్క తాటాకు ఇల్లు కాలి బూడిద అయినది. కట్టు బట్టలు తప్ప బీరువతో సహా మొత్తం 80 వేల రూపాయలు క్యాష్ బట్టలు వంట సమగ్రి బీరువావు మొత్తం.కాలి బూడిద అయినది. ఈ అగ్ని ప్రమాద బాధితుల దాతలు ఆదుకోవాలని పలువురు కోరుకుంటున్నారు.
దీపావళి అగ్ని ప్రమాదంలో కుటుంబం ఆర్థికంగా నష్టపోయింది
