భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట లో కన్నతల్లి తో ఘర్షణ పడిన ఆమె చిన్న కొడుకు కత్తితో దాడి చేయబోగా అడ్డువచ్చిన పెద్ద కొడుకు కు తీవ్రగాయాలయ్యాయి. రవి అనే వ్యక్తి కన్నతల్లి తో గొడవపడి విచక్షణ కోల్పోయి కొడవలితో కన్న తల్లిపై దాడి చేయబోయాడు. అక్కడ ఉన్న రవి అన్నయ్య దినేష్ అమ్మని కాపాడటానికి అడ్ఫు వెళ్ళాడు. ఈ ఘర్షణలో దినేష్ కు తీవ్ర గాయాలయ్యాలి. ఈ ఘటనలో నిందితుడు రవి పారిపోగా రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న దినేష్ ను హుటాహుటిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
అశ్వారావుపేటలో కుటుంబ ఘర్షణ చిన్న కొడుకు దాడి
