జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రం లో పవిత్ర పుణ్యక్షేత్రం బీచుపల్లి ఆంజనేయస్వామి సన్నిధిలో విజయదశమి సందర్భంగా చెడు పైన విజయానికి ప్రత్యేకగా జరుపుకునే విజయదశమి బీచుపల్లి కొండపేట యాక్తాపురం తిమ్మాపురం ఎర్రవల్లి మరియు వివిధ జిల్లాల గ్రామ ప్రజలు విజయదశమి సందర్భంగా జమ్మి చెట్టు దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి శాస్త్రముగా జమ్మితో ఒకరికి ఒకరు జమ్మి పత్రిని పెట్టి శుభాకాంక్షలు తెలియజేసుకోవడం జరిగిందిభజన మండలితో స్వామివారిని ఊరేగించి తిరిగి ఆంజనేయ స్వామి సన్నిధికి పల్లకిలో తీసుకెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీచుపల్లి గ్రామ పెద్దలు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బీచుపల్లిలో దసరా ఉత్సవాలు
