ఏలేశ్వరం డిపోలో కండక్టర్ నల్ల శ్రీను సస్పెన్షన్ పై నిరాహార దీక్ష

RTC workers in Aleshwaram conducted a relay hunger strike demanding the revocation of illegal suspension of conductor Nalla Srinivas. CPI ML leaders supported the workers, criticizing the management's autocratic policies and emphasizing the importance of job security. RTC workers in Aleshwaram conducted a relay hunger strike demanding the revocation of illegal suspension of conductor Nalla Srinivas. CPI ML leaders supported the workers, criticizing the management's autocratic policies and emphasizing the importance of job security.

అక్రమ సస్పెన్షన్ను ఎత్తివేయాలని కోరుతూ ఏలేశ్వరం డిపో ఆర్టీసీ కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టడంతో వారికి మద్దతుగా సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ నాయకత్వంలో కోసిరెడ్డి గణేశ్వరరావు గండేటి నాగమణి గుమ్మడి పాదాలమ్మ కందుల కాంతి కుమార్ వగైరాలతో పార్టీ కార్యకర్తలు డిపోశిబిరం వద్దకుచేరి కండక్టర్ నల్ల శ్రీను. సస్పెండ్ విషయాన్ని తెలుసుకుని ఏలేశ్వరం ఆర్టిసి డిపో మేనేజర్ వైఖరి మార్చుకోవాలని. మీకున్న నిరంకుశ విధానాలు. పేద ఉద్యో గులు పై సస్పెండ్ రూపంలో చూపించడం వారి బ్రతుకుల మీద ఆడుకోవడం మంచి పద్ధతి కాదని మీరు కూడా ఒక ఎంప్లాయ్ గా గుర్తించుకుని ఆర్డర్ను వెనక్కి తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వరరావు అన్నారు.

ప్రతి వ్యక్తిలోని ఎంప్లాయ్ గా. చిన్ని చిన్ని పొరపాట్లు జరగడం సహజం కానీ వాటిని భూతద్దంలో చూసి మరింత కఠినంగా వ్యవహరిస్తే జరిగే పరిణామాలు. భవిష్యత్తులో మీకు కూడా వర్తిస్తాయని గుర్తించుకోవాల్సిన పరిస్థితి ఉందని అయిన హెచ్చరించారు. తక్షణం మీరు సస్పెండ్ ఎత్తివేసి యధావిధిగా. కండక్టర్ నల్ల శ్రీను ను విధుల్లోకి తీసుకోవాలని అయిన డిమాండ్ చేశారు. డిపో మేనేజర్ నుండి దిగువ స్థాయి ఎంప్లాయిస్ అందరూ తండ్రి పిల్లల లాగా కలసి పోవాలని వ్యక్తిగత ద్వేషాలకు తావు ఇవ్వకూడదని అయిన అన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్టీసీ డిపోలోను ఉత్తమ కండక్టర్గా అవార్డు అందుకున్న నల్ల శ్రీను ను అక్రమంగా సస్పెండ్ చేయడం ఉద్యోగ భద్రతకే ప్రశ్నార్థకారంగా మారిందన్నారు. ఈ రిలే నిరాహార దీక్ష కు మద్దతు. కండక్టర్ నల్ల శ్రీను సస్పెన్షన్ వ్యవహారంలో డిపో మేనేజర్ మానవ దృక్పథంతో, ఎత్తివేయాలని డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ సిపిఐ ఎం ఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వరరావు మహిళా సంఘం నాయకురాలు గండేటి నాగమణి గుమ్మడి పాదాలమ్మ. కందుల వర లక్ష్మి కోన గంగాదర్ గు నపు సాయి. కె సోమరాజు పందిరి ధర్మరాజు గుమ్మడి అంకం రెడ్డి రాము గుణపువరాల మ్మ కాటంరాజుతదితరులు పాల్గొన్నారు ఇట్లు సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్.కమిటీ కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వర రావు. ఏలేశ్వరం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *