రోడ్లమీద ఉండిపోయిన చెత్త మాకు చాలా ఇబ్బందిగా ఉందని దాని వలన మా బండారులంక గ్రామ ప్రజలు అనారోగ్య పాలవ్వకుండా ఉండాలని
అమలాపురం మున్సిపాలిటీ చెత్త వేసే చోట వేసి మా బండారులంక గ్రామ ప్రజలకు ఉపశమనం కల్పించమని కలెక్టర్ వద్ద ఫిర్యాదు చేసిన కామిశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎం.పీ.టీసీ… గుత్తుల జానకి రత్నం మురుగుల్ రాజు, అంకం హిమ భారతి, పంచాయతీ పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
చెత్త సమస్యపై కలెక్టర్‌కు ఫిర్యాదు
