వైద్య ఆరోగ్య శాఖ అధికారులు శివనగర్ లో తనిఖీ
వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటరమణ ఆకస్మికంగా తన సిబ్బందితో కలిసి హెల్త్ లైన్ డయాగ్నొస్టిక్ సెంటర్ ని సందర్శించారు. ఈ సందర్భంగా శివనగర్ త్రివేణి లాబరేటరీ లో జరిపిన తనిఖీలో అర్హత లేని డాక్టర్లను గుర్తించారు. అయితే, రిజిస్ట్రేషన్ లేని క్లినిక్స్ ను సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని డాక్టర్ వెంకటరమణ చెప్పారు. ఈ తనిఖీ కార్యాచరణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికే ఉద్దేశ్యమని తెలిపారు. ఈ…
