
పరిగి వద్ద భయానక రోడ్డు ప్రమాదం – 6 మంది గాయాలు!
వికారాబాద్ జిల్లా పరిగి శివారులోని రాజస్థాన్ దాబా వద్ద బీజాపూర్ నేషనల్ హైవేపై భయానక రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో బెలినో కారు ఎదురుగా వస్తున్న క్రెటా కారును ఢీకొట్టింది. బెలినో కారును అదుపులోకి తీసుకురాలేకపోవడంతో అది లారీని ఢీకొట్టి రోడ్డు పక్కన ఆగిపోయింది. బెలినో పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది. ఈ ప్రమాదంలో కార్ ఇంజిన్, టైర్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో బెలినో, క్రెటా కార్లలో ఉన్న ఆరుగురు వ్యక్తులకు…