
గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి కాంగ్రెస్ నాయకుల ముట్టడి
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోనిగజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడించిన కాంగ్రెస్ నాయకులు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు వెంటనే అందజేయాలని వినతి పత్రాలను క్యాంప్ కార్యాలయం సిబ్బంది ఎవరు లేకపోవడంతో గోడలకు వినతి పత్రాన్ని అంటించిన కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి వైస్ చైర్మన్ సర్ధార్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్ తోపాటుపెద్ద ఎత్తున పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులు.