గజ్వేల్‌లో ఉచిత అల్పాహార పంపిణీ కార్యక్రమం
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార పంపిణీ బుదవారం నాలుగవ సంవత్సరం 117వ రోజుకు చేరుకుంది,ఆర్యవైశ్య యువజన నాయకుడు ఉత్తునూరి సంపత్ జన్మదినం పురస్కరించుకొని లయన్స్ క్లబ్, ఆధ్వర్యంలో అల్పాహారంతో పాటు అరటి పండ్లు,బ్రెడ్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్,లయన్ నేతి శ్రీనివాస్,లయన్ మల్లేశం,లయన్ దొంతుల సత్యనారాయణ, కొండపోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ అయిత సత్యనారాయణ, సీనియర్ నాయకుడు…
