నారాయణఖేడ్‌లో బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం
నారాయణఖేడ్ పట్టణంలో బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి మాజీ ఎంపీ బీబీ పాటిల్, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ కుమార్ గౌడ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జి పైళ్ల కృష్ణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బీజేపీ కార్యకర్తలు, జిల్లా నాయకులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సభలో ప్రసంగించిన బీజేపీ నేతలు, రాబోయే ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ…
