
రైతు నేస్తం కార్యక్రమంలో AEO ల నిరసన
పెద్దపల్లి మండలం లోని రాఘవాపూర్ రైతు వేదిక లో రైతు నేస్తం – వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం లో మండలం లోని AEO లందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి నేల పై కూర్చొని నిరసన తెలియజేసారు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు అయిన DCS సర్వే మిగితా 11 రాష్ట్రాల ల లోగా మన రాష్ట్రం లో కూడా ప్రైవేటు ఏజెన్సీ కి ఇచ్చి 1000 ఎకరాల కు ఒక వ్యక్తి నీ మించకుండా చేయాల్సి ఉంది, అందుకు…