
“రాఖీల తయారీకి కేర్ ఆఫ్ పెద్దపల్లి – దేశవిదేశాల్లోని గిరాకీకు కేంద్రం!”
రాఖీ పండుగ అంటే గుర్తుకు వచ్చే మొదటి దృశ్యం – చెల్లెలు అన్నకి రంగురంగుల రాఖీ కడుతుంది, అన్నయ్య జీవితాంతం రక్షణగా నిలుస్తాడు. కానీ మీరు ధరించే ఆ అందమైన రాఖీలు ఎక్కడ తయారవుతాయో మీకు తెలుసా? అవును, దక్షిణ భారతదేశంలో ఏకైక రాఖీ తయారీ కేంద్రంగా పేరొందిన పెద్దపల్లి జిల్లా కేంద్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా కాదు – విదేశాల్లోనూ గుర్తింపు తెచ్చుకుంది. ఈ ప్రత్యేకతను ప్రపంచానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో రూపొందించాం ఈ వీడియోని. పెద్దపల్లి జిల్లాలోని…