ఉట్నూర్ లో PM విశ్వకర్మ పథకం వార్షికోత్సవం ఘనంగా
ఉట్నూర్ కుల వృత్తులు, చేతి వృత్తులు వారికి వరం, స్వయం ఉపాధి కి భరోసా ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకం. సెప్టెంబర్ 2 వ తేది నుండి 10 వ తేదీ వరకు మొదటి విడత శిక్షణ పొందిన వృత్తి కళాకారులు 21 మంది కి సర్టిఫికెట్స్ పంపిణి చేసిన పార్లమెంటు సభ్యులు గోడెం నగేష్, శాసన సభ్యులు వెడ్మ బొజ్జు, పాయల్ శంకర్.PM విశ్వకర్మ తొలి వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్…
