
రోడ్డుపై నడుస్తున్న భార్యాభర్తలపై కారు దూసుకెళ్లిన ఘటన
రోడ్డు ప్రమాదం ఘటనా స్థలంనార్సింగి ఎన్ హెచ్ 44 రోడ్డుపై వట్టపు నాగరాజు, లక్ష్మి అనే భార్యాభర్తలు తమ వ్యవసాయ పొలం వైపు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారని తెలిసింది. హైదరాబాదు నుండి నిజాంబాద్ వైపు వెళ్ళుతున్న కియా కారును అతి వేగంగా నడిపించిన డ్రైవర్, జాగ్రత్తగా నడపకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు ఢీకొనడం, తీవ్ర పరిణామంఉడిపి కిచెన్ ఎదురుగా నార్సింగ్ శివారులో ఈ ఘటన జరిగింది. కారు భార్యాభర్తలపైకి దూసుకెళ్లిన ధాటితో, వారు రోడ్డుపైకి ఎగిరి పడిపోయారు….