
రామాయంపేటలో విద్యుత్ ఏఈపై గ్రామస్తుల ఆగ్రహం
మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలో విద్యుత్ ఏఈ తిరుపతిరెడ్డి తన సిబ్బందితో కలిసి విద్యుత్ బిల్లుల వసూలు కోసం వెళ్లాడు. అయితే, ఈ సందర్భంగా ఆయన మహిళలపై అసభ్యంగా ప్రవర్తించారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ ఘటనపై గ్రామస్తులు విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. గ్రామస్తులు మాట్లాడుతూ, అధికారుల ప్రవర్తన అనుచితం అని, వారు విద్యుత్ మీటర్లు ధ్వంసం చేశారని ఆరోపించారు. ఇది గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. దీనిపై స్పందించిన విద్యుత్ ఏఈ…