
కొమురం భీం జిల్లాలో పత్తి దళారితనంపై రైతుల ఆందోళన
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎక్కడబడితే అక్కడ పుట్టగొడుగుల పత్తి కొనుగోలు కేంద్రాలు నిలుస్తున్నాయి లైసెన్సు లేకున్నా కొనుగోలు చేస్తూ పత్తి రైతులను మోసం చేస్తున్నారు దళారులు అలాగే కొందరు ప్రైవేటు వ్యాపారదారులు పత్తిని ఏకంగా మహారాష్ట్రకు తరలిస్తున్నారు వ్యవసాయ మార్కెటింగ్ శాఖకు రుసుము చెల్లించి తీసుకు వెళ్లాల్సి ఉండగా ఎలాంటి రుసుము చెల్లించకుండానే మహారాష్ట్రకు పత్తిని తరలిస్తున్నట్లు రైతులు, రైతు సంఘాలు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు పరవేక్షించి దళారీ వ్యవస్థను అరికట్టేందుకు కృషి చేయాలని అంటున్నారు…