గణతంత్ర వేడుకల్లో ఆసిఫాబాద్ కలెక్టర్ దేశభక్తి గానం
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోతిరే పాల్గొని తనదైన శైలిలో దేశభక్తి పాట పాడి అందరినీ ఆకట్టుకున్నారు. ఆయన గానం చేసిన పాటకు సభికులు కరతాళ ధ్వనులతో స్పందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశం పట్ల ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలు కలిగి ఉండాలని సూచించారు. భారతదేశ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు మనకు మార్గదర్శకమని, వారి…
