ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో గండి పడడం… రైతుల ఆందోళన…
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరు ప్రాంతంలో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాల కారణంగా కాలువలో గండి పడడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈరోజు, గండి మరమ్మత్తు పనులను పూర్తి చేసి అధికారులు నీటిని విడుదల చేశారు. కానీ కొద్దిసేపటికే అదే ప్రదేశంలో మరలా గండి పడటంతో అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. గండి పడటం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నెల 1వ తేదీన మొదటగా గండి పడగా, సుమారు 150…
