లింగ నిర్ధారణ ముఠా పట్ల పోలీసుల చర్య
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని యదేచ్చగా లింగ నిర్ధారణ చేస్తున్న ముఠా పై హెల్త్ ఆఫీసర్లు, పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. ఇందులొ బాగంగా కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్ రైల్వే గేట్ వద్ద ఓ కారులో లింగ నిర్ధారణ చేసే సోనోగ్రఫీ యంత్రం ఉన్నట్లు సమాచారంతో పోలీసులు, హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కారును తనిఖీ చేయగా ఇట్టం సిద్ధరాములు కు సంబంధించిన కారులో లింగ నిర్ధారణ యంత్రం లభించింది. దాంతో ఇట్టం సిద్ధరాములను విచరించగా అశోక్ నగర్…
