బీచుపల్లి పవిత్ర పుణ్యక్షేత్రంలో అక్రమ టోల్ వసూలు
జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రంలోని బీచుపల్లి పవిత్ర పుణ్యక్షేత్రం లో గ్రామపంచాయతీ టోల్గేట్ టెండర్ వేయడం జరిగింది అటెండర్ వేలంపాట దక్కించుకున్న గుత్తేదారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని 20 రూపాయలు 30 రూపాయలు టోల్ వసూలు చేయాల్సి ఉండగా 50 రూపాయలు ప్రతి వాహనానికి వసూలు చేస్తున్నారు అదేంటి అనే నేను నిలతీయగా వారు డొంకతిరుగుడు సమాధానం చెప్పడం జరుగుతుంది. వెంటనే పంచాయతీ సెక్రెటరీ నీ సంప్రదించగా బుక్కులు వారిచ్చిన…
