
డిగ్రీ పట్టాదారులకోసం పోస్టల్ జీవిత బీమా
గద్వాల అసిస్టెంట్ పోస్టల్ సూపరింటెండెంట్ ఎల్. సైదా నాయక్, డిగ్రీ పట్టా బద్రులకు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పథకం గురించి సమాచారాన్ని మీడియాతో పంచుకున్నారు. 19 నుండి 55 సంవత్సరాల వయస్సు గల ప్రతి పట్టభద్రుడు తపాలా జీవిత బీమా పాలసీని పొందవచ్చు అని తెలిపారు. ఇది ప్రభుత్వ ఉద్యోగస్తులతో పాటుగా డిగ్రీ పట్టభద్రులకు కూడా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పథకం 141 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా, అందరికీ ఈ…