
ట్రాఫిక్ తనిఖీలలో సవాలు… అక్రమాలపై కఠిన చర్యలు…
జోగులాంబ గద్వాల జిల్లా జాతీయ రహదారి పై భారీ వాహన తనిఖీలు నిర్వహించబడ్డాయి. ఈ తనిఖీలను జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు ఐపీఎస్ స్వయంగా పర్యవేక్షించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, ట్రాఫిక్ ఉల్లంఘనలకు జరిమానాలు విధించడం ద్వారా పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. 04 గంటల నుంచి 06 గంటల వరకు ఈ తనిఖీలు జరిగాయి. ఈ సందర్భంగా 76 బస్సులు, 256 గూడ్స్ వాహనాలు, 168 లారీలు, 171 కార్లు, 134 ఆటోలు, 365…