Former Deputy Chief Minister Kadiyam Srihari conducted weapon and vehicle pooja in Hanamkonda, wishing health and prosperity to the people on Dussehra.

హన్మకొండలో దసరా పండుగ వేడుకలు

విజయ దశమి పర్వదినం సందర్బంగా హన్మకొండ కనకదుర్గ కాలనీలోని ఎమ్మెల్యే నివాసంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆయుధ, వాహన పూజ నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రజలందరికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో జీవించేలా ఆ దుర్గా మాత ఆశీర్వదించాలని ప్రార్థించారు. చెడు పై మంచి సాధించిన విజయమే దసరా పండుగ అని చెడు పై పోరాడి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి మనందరం కృషి…

Read More
MLA Kadiyam Srihari extends Dasara greetings, highlighting the victory of good over evil. He prays for prosperity and happiness for his constituency, sharing the rich traditions of the festival.

దసరా పండుగకు ప్రజలకు కడియం శ్రీహరి శుభాకాంక్షలు

నియోజకవర్గ ప్రజలకు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, దుష్ట శక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జగన్మాత ఆశీస్సులతో నియోజకవర్గం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులు, సిరి సంపదలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. విజయాలను అందించే విజయ దశమిగా దసరా పండుగను ఒక్కోచోట ఒక్కో విధంగా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటారని ఎమ్మెల్యే పేర్కొన్నారు….

Read More
Dr. Kadiyam Kavya highlighted the Bathukamma festival as a symbol of Telangana's identity, emphasizing its significance across all social classes.

బతుకమ్మ పండుగపై డాక్టర్ కడియం కావ్య అభిప్రాయం

తెలంగాణ ప్రజల జీవన విధానంలో నుంచి పుట్టిన ప్రకృతి పండుగ, తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. పువ్వులే బతుకమ్మగా పూజలందుకోవడం తెలంగాణ ప్రజలకు ప్రకృతి పట్ల ఉన్న ఆరాధనను, కృతజ్ఞతా భావనను తెలియజేస్తుందని అభివర్ణించారు. చిన్నా, పెద్ద…. పేద, ధనిక అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు సమిష్టిగా జరుపుకునే బతుకమ్మ పండుగ తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనదని తెలిపారు. ఈ సందర్బంగా తెలంగాణ…

Read More
MLA Kadiyam Srihari emphasized the collective responsibility to protect water bodies and nature during the fish seed distribution program at Dharmasagar Reservoir.

చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి

చెరువును కాపాడుకోవాల్సిన బాధ్యత, చేప పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత, ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని స్టేషన్ ఘనపూర్, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ధర్మసాగర్ రిజర్వాయర్ లో మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా పెద్దమ్మ తల్లికి, గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి చేప పిల్లలను విడుదల…

Read More
The Congress government assures welfare for the poor, distributing ₹16.34 lakhs in relief funds to beneficiaries in Hanamkonda.

సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి భరోసా

తెలంగాణలో పేద ప్రజల సంక్షేమం కోసం పూర్తి భరోసా ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. హన్మకొండ కనకదుర్గ కాలనీలోని ఎమ్మెల్యే నివాసంలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని ధర్మసాగర్, వేలేరు మండలాలకు చెందిన 50మంది లబ్ధిదారులకు 16లక్షల 34వేల రూపాయల విలువగల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, ఆరోగ్యం పట్ల…

Read More
MLA Kadiyam Srihari, through the Kadium Foundation, offered financial assistance to medical student Chityala Nithin, enabling him to pursue his MBBS studies

చిట్యాల నితిన్‌కు కడియం ఫౌండేషన్ ఆర్థిక సహాయం

ధర్మసాగర్ మండలం దేవునూర్ గ్రామానికి చెందిన చిట్యాల నితిన్ మహబూబాబాద్ లోని మెడికల్ కళాశాలలో ఎంబిబిఎస్ సీటు సాధించి ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది పడుతున్న విషయం ఎమ్మెల్యే కడియం శ్రీహరి దృష్టికి రావడంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కడియం ఫౌండేషన్ ద్వారా కళాశాల ఫీజు నిమిత్తం మెడికల్ విద్యార్ధి చిట్యాల నితిన్ కు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కష్టపడి చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావడంతో పాటు పేద ప్రజలకు సేవ…

Read More