హైదరాబాద్ టీ హబ్‌లో బ్రెయిన్ ట్యాప్ ప్రారంభం!
హైదరాబాద్‌లోని టీ హబ్‌లో మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు బ్రెయిన్ ట్యాప్ అనే అత్యాధునిక మెదడు ఫిట్‌నెస్ టెక్నాలజీని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని కజకిస్తాన్ గౌరవ కాన్సుల్ నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్ ప్రారంభించారు. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి, మెదడు పనితీరును మెరుగుపరిచే లక్ష్యంతో రూపొందించిన ఈ టెక్నాలజీపై అక్కడికి హాజరైన అతిథులు ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బ్రెయిన్ ట్యాప్ వ్యవస్థాపకుడు, సహ సీఈఓ డాక్టర్ పాట్రిక్ పోర్టర్, సహ వ్యవస్థాపకురాలు, సీఎంఓ సింథియా పోర్టర్,…
