సీఐడీ సిట్ విచారణకు హాజరైన నటుడు రానా : CID SIT Rana Investigation
Rana Investigation:ఆన్లైన్ బెట్టింగ్ యాప్(Online Betting Apps)ను ప్రమోట్ చేసిన కేసులో సినీ నటుడు రానా దగ్గుబాటి(Rana Daggubati) సీఐడీ సిట్ విచారణకు హాజరయ్యాడు. బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌కు సంబంధించిన ప్రమోషనల్ వీడియోలు, ప్రచార ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు, డిజిటల్ కమ్యూనికేషన్ వివరాలపై అధికారులు రానాను విపులంగా ప్రశ్నించినట్లు సమాచారం. ALSO READ:Shikha Garg Boeing Case: 737 MAX ప్రమాదంపై చికాగో కోర్టు చారిత్రక తీర్పు ఈ కేసులో బెట్టింగ్ యాప్(Betting Apps)కు సెలబ్రిటీల ప్రమోషన్ ఎలా…
