పామాయిల్ ఫ్యాక్టరీ లో 2.5 మెగా వాట్ పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ లో నూతనంగా నిర్మించిన 2.5 మెగా వాట్ పవర్ ప్లాంట్ ఈనెల 12వ తేదీన ప్రారంభోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పవర్ ప్లాంట్ ను సందర్శించారు. విజయదశమి రోజు నూతనంగా ఏర్పాటుచేసిన పవర్ ప్లాంట్ ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభం జరుగుతున్న నేపథ్యంలో ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్…
