కొత్త ₹50 నోటు విడుదలకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ₹50 నోటును మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో కూడిన ఈ నోటు మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్‌లో భాగంగా ఉండనుంది. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ₹50 నోట్ల చెలామణి కొనసాగుతుందని స్పష్టత ఇచ్చింది. పాత నోట్లను వెనక్కి తీసుకునే ఉద్దేశ్యం లేదని కూడా వివరించింది. గతేడాది డిసెంబర్‌లో ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన సంజయ్ మల్హోత్రా ఆధ్వర్యంలో…
