
రోడ్డు మీద టీ తాగిన యువకుడికి జైలు రూట్
రీల్ కోసం రోడ్డుపై స్టంట్ బెంగళూరులోని మగడి రోడ్డులో ఈ నెల 12న జరిగిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓ యువకుడు ట్రాఫిక్ ఉన్న రోడ్డులో కుర్చీ వేసుకుని, టీ తాగుతూ వీడియో చేశాడు. ఆ దృశ్యాలు అతడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్‌గా పోస్టు చేశాడు. వెంటనే అది ట్రెండ్ అవుతూ నెటిజన్లను ఆకర్షించింది. పోలీసులు రంగంలోకి వీడియో వైరల్ కావడంతో అది బెంగళూరు ట్రాఫిక్ పోలీసుల దృష్టికి చేరింది. ఈ రీల్ ప్రజల…