భారత మార్కెట్‌లో బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 బైక్
భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 బైక్ ను భారత మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది. ఇప్పటికే ఈ సెగ్మెంట్ లో అమ్ముడవుతున్న రాయల్ ఎన్ ఫీల్డ్ ఇంటర్ సెప్టర్ 650 కి పోటీగా తీసుకొచ్చింది. బ్రిటన్ కు చెందిన బర్మింగ్ హామ్ స్మాల్ ఆర్మ్స్ (బీఎస్ఏ) కంపెనీ తన గోల్డ్ స్టార్ బైక్ రీమోడల్ ను ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. యూకే, యూరప్ లలో 2021 నుంచే అమ్ముతోంది….
