
ఫ్యామిలీ డీటెయిల్స్ డిజిటల్ సర్వే ప్రారంభం
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫ్యామిలీ డీటెయిల్స్ డిజిటల్ కార్డు కోసం సర్వే నిర్వహించడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం కామారం గ్రామంలో ఫ్యామిలీ డీటెయిల్స్ డిజిటల్ సర్వే కార్యక్రమంలో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద చిన్న శంకరంపేట మండలం కామారం గ్రామం ఎంపిక చేయడంతో సర్వే నిర్వహించారు గ్రామంలో నిర్వహిస్తున్న సర్వేను ఆర్డీవో రమాదేవి మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పరిశీలించారు అనంతరం జిల్లా…