
రిలయన్స్ జియో దీపావళి స్పెషల్ ఆఫర్ ప్రకటించింది
దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో దీపావళి సందర్బంగా వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. జియోఫోన్ యూజర్ల కోసం, 28 రోజుల వ్యాలిడిటీతో రూ. 153 రీఛార్జ్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్‌లో, వినియోగదారులు అపరిమిత ఉచిత కాల్స్ చేసుకునే వీలుంది, అలాగే 300 ఉచిత మెసేజుల పంపిణీ కూడా ఉంటుంది. అదనంగా, రోజుకు 0.5 జీబీ డేటా అందించబడుతుంది, దీనితో పాటు జియో టీవీ మరియు జియో సినిమా యాప్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌లు కూడా లభిస్తాయి….