
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను సాధించాయి. మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి విజయం సాధించడం, అంతర్జాతీయ మార్కెట్ల నుండి వచ్చిన సానుకూల సంకేతాలు ఇన్వెస్టర్ల మూడ్ ను బలపరిచాయి. ఈ నేపథ్యంలో, ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 992 పాయింట్ల లాభంతో 80,109కి ఎగబాకింది. ఒకానొక సమయంలో, సెన్సెక్స్ 1,300 పాయింట్లకు పైగా లాభపడటం గమనార్హం. సెన్సెక్స్ టాప్ గెయినర్స్ లో ఎల్ అండ్ టీ 4.13%, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3.52%, అదానీ…