రహస్య కలయిక; వివాహం దాకా దారితీసిన గొడవ
అర్ధరాత్రి ఓ పార్క్‌లో రహస్యంగా కలుసుకున్న ప్రేమ జంటను పట్టుకున్న గ్రామస్థులు చితకబాదారు. విషయం తెలిసిన ఇరు కుటుంబాల పెద్దలు అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత మరింత గొడవ చోటుచేసుకుంది. ఉత్తర ప్రదేశ్‌లోని డియోరియాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇరుగుపొరుగు ఇళ్ల వారైన యువతి, యువకుడు కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. గ్రామ శివారులోని పార్క్‌లో రాత్రివేళ రహస్యంగా కలుసుకోవాలని ప్లాన్ చేశారు. ఆమెను ఎప్పుడెప్పుడు కలుసుకుంటానా? అన్న ఆత్రుతలో ఉన్న యువకుడు అర్ధరాత్రి…