కంగనాను చంపేస్తామంటూ బెదిరింపులు రాగ కంగనా డీజీపీకి ఫిర్యాదు చేసింది
బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. కొందరు ఓ వీడియో ద్వారా ఈ మేరకు ఆమెపై బెదిరింపులకు పాల్పడ్డారు. దాంతో కంగన ఆ వీడియోను మహారాష్ట్ర డీజీపీకి పోస్టు చేస్తూ తనకు రక్షణ కల్పించాలని ఆమె కోరారు. అలాగే హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ పోలీసులను కూడా వీడియోకు ట్యాగ్ చేశారామె. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కంగనా రనౌత్ నటించిన తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో మేకర్స్ ఇటీవల…