
పాక్‌తో ద్వైపాక్షిక చర్చలు, భారత్ స్పష్టత
భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా, భారత్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్థాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసింది. ఈ దాడిలో పలు ఉగ్రవాదులు హతమయ్యారు. పాకిస్థాన్ కూడా తన పగ తీర్చుకోవాలని, భారతదేశంపై దాడులు ప్రారంభించింది. సరిహద్దుల్లో, పాక్ సామాన్య ప్రజలపై కాల్పులకు తెగపడుతోంది. ఇదిలా ఉండగా, ఈ దాడి పర్యవసానంగా భారతదేశం 15 పౌరులను కోల్పోయింది, ఇంకా 150 మందికి పైగా గాయాలయ్యాయి. పాకిస్తాన్, ఈ…