22 ఏళ్ల సినీ ప్రయాణం.. భావోద్వేగపూరిత పోస్టుతో నయనతార ఆకట్టుకుంది!
దక్షిణాది చిత్రసీమలో లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు పొందిన నయనతార తన సినీ ప్రయాణంలో ఒక ప్రత్యేక మైలురాయిని చేరుకున్నారు. ఇండస్ట్రీలో అడుగుపెట్టి 22 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో పంచుకున్న భావోద్వేగభరితమైన పోస్ట్ అభిమానులను కదిలించింది. “ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రోజునే సినిమాలే నా ప్రపంచం అవుతాయని ఊహించలేదు. కానీ ప్రతి ఫ్రేమ్, ప్రతి సన్నివేశం నన్ను నిలబెట్టాయి, నన్ను నేనేంటో తెలుసుకునేలా చేశాయి” అంటూ నయన్ తన హృదయపూర్వకమైన మాటలను సోషల్ మీడియాలో…
