బీఎల్ఏ హైజాక్ చేసిన జఫార్ ఎక్స్‌ప్రెస్ – 100 మంది బందీలు విముక్తి
పాకిస్థాన్ బలూచిస్థాన్ ప్రాంతంలో చోటు చేసుకున్న ఒక తీవ్ర సంఘటనలో బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) జఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేసి 100 మందికి పైగా బందీలను బంధించుకుంది. ఈ ఘటన అనంతరం, పాకిస్థాన్ సైనిక దళాలు జఫర్ ఎక్స్‌ప్రెస్ పై దాడి చేసి, 104 మంది బందీలను విముక్తి చేసినట్లు తెలుస్తోంది. ఇందులో 58 మంది పురుషులు, 31 మంది మహిళలు, 15 మంది చిన్నారులు ఉన్నారు. ఈ దాడిలో 16 మంది బీఎల్ఏ…
