ప్రొద్దుటూరులో పామాయిల్ పరిశ్రమకు సంబంధించిన ఫుడ్ లైసెన్స్ లేని విషయాన్ని గుర్తించిన విజిలెన్స్ దాడులు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వారిపై కఠిన చర్యలు.

ప్రొద్దుటూరులో విజిలెన్స్ దాడులు… పామాయిల్ పరిశ్రమపై చర్య…

కడప జిల్లా ప్రొద్దుటూరులో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దాడుల సందర్భంగా, అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. ప్రొద్దుటూరు ఇండస్ట్రియల్ స్టేట్‌లోని శ్రీరామ ఆయిల్ పరిశ్రమకు అవసరమైన ఫుడ్ లైసెన్స్ లేకపోవడం, నిబంధనల ప్రకారం ఉండాల్సిన ముద్రలు లేని విషయాలు గుర్తించబడ్డాయి. ఫుడ్ సేఫ్టీ అధికారి హరిత ఆధ్వర్యంలో అనుమతుల లేకపోవడంతో నోటీసులు ఇవ్వడం, మరియు పామాయిల్ ఇతర ఆయిల్స్‌కి సంబంధించి శాంపిల్స్ సేకరించడం జరిగిందని తెలిపారు. కల్తీ ఉన్నట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు….

Read More
కడప జిల్లా పెన్నానది పరివాహక ప్రాంత ప్రజలకు, ప్రొద్దుటూరు రూరల్ సీఐ బాల మద్దిలేటి మీడియాతో మాట్లాడుతూ పెన్నానదిలో ప్రస్తుతం నీటి ప్రవాహం అధికంగా ఉందని తెలిపారు.

పెన్నానదిలో నీటి ప్రవాహం అధికం, వినాయక నిమజ్జనానికి సూచనలు

కడప జిల్లా పెన్నానది పరివాహక ప్రాంత ప్రజలకు, ప్రొద్దుటూరు రూరల్ సీఐ బాల మద్దిలేటి మీడియాతో మాట్లాడుతూ పెన్నానదిలో ప్రస్తుతం నీటి ప్రవాహం అధికంగా ఉందని తెలిపారు. మైలవరం జలాశయం నుండి ఎక్కువ నీటిని వదిలిన కారణంగా, పెన్నానదిలో నీటి ప్రవాహం పెరిగింది. అందువల్ల, వినాయక నిమజ్జనాన్ని ఈ నదిలో చేయకూడదు అని స్పష్టం చేశారు. వినాయక నిమజ్జనానికి కరుణంగా కామనూరు బ్రిడ్జి వద్ద కుందూ నదిలో నిమజ్జనం చేయాలని సూచించారు. పెన్నానదిలోకి వెళ్లడం లేదా నదిని…

Read More